• facebook
  • whatsapp
  • telegram

Para Medical: పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పారా మెడికల్‌ కళాశాలల్లో నర్సింగ్‌, ఫిజియోథెరపీ, ల్యాబ్‌ టెక్నాలజీ డిగ్రీ కోర్సుల ప్రవేశానికి సంబంధించి విజయవాడ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగ‌స్టు 12న‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ, బీఎస్సీ ల్యాబ్‌ టెక్నాలజీ, న్యూరో ఫిజియాలజీ, ఆప్టొమెట్రిక్‌, రీనాల్‌ డయాలసిస్‌, కార్డియాక్‌ కేర్‌, అనస్తీషియాలజీ, ఇమేజింగ్‌, ఎమెర్జీన్సీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ కోర్సులకు ఆగ‌స్టు 13వ తేదీ మధ్యాహ్నం 11 గంటల నుంచి సెప్టెంబరు 2వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. దరఖాస్తులు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో పొందుపర్చామన్నారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉరుముతున్న ఆర్థిక సంక్షోభం

‣ ‘సీపెక్‌’కు నిధుల కటకట

‣ జీవవైవిధ్యం... మనుగడకు ఆధారం!

‣ దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో టాప్‌ డిగ్రీ కళాశాలలు

‣ కోరుకున్న కోర్సులకు ఇదుగో ఇగ్నో!

‣ ప‌క్కాగా ప‌రిచ‌యం!

‣ సరైన నిర్ణయం తీసుకోవడానికి కొన్ని సూత్రాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.