• facebook
  • whatsapp
  • telegram

DAO Posts: ఫిబ్రవరి 26న డీఏఓ పోస్టులకు రాతపరీక్ష

ఈనాడు - హైదరాబాద్‌:  డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్‌ అకౌంట్స్‌ విభాగంలో డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారులు (వర్క్స్‌) గ్రేడ్‌-2 పోస్టులకు 2023 ఫిబ్రవరి 26న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షను ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. ప్రవేశపత్రాలను పరీక్షతేదీకి వారం రోజుల ముందు వెబ్‌సైట్లో పొందుపరచనున్నట్లు వెల్లడించింది.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విద్యార్థినుల సాంకేతిక విద్యకు ఆర్థికసాయం!

‣ అయిదో తరం.. అవకాశాల వరం!

‣ పీజీ విద్యార్థినుల‌కు యూజీసీ ప్రోత్సాహం

‣ డిజిటల్‌ అక్షరాస్యత... మీకుందా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.