ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు హోమియో వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటాలో హోమియో ఎండీ సీట్లను భర్తీ చేయడానికి కాళోజీ వర్సిటీ జనవరి 26న ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 27న ఉదయం 9 గంటల నుంచి వచ్చే నెల 3న సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆన్లైన్లో చదివే విధానం ఏమిటంటే?
‣ 50,000 మందికి స్కాలర్షిప్లు!
‣ ఈ నైపుణ్యాల్లో మీకెంత పట్టు?
‣ ఇలా కాలాన్ని సద్వినియోగం చేసుకోండి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.