1. నటి పరిణీతి చోప్రా, ఆప్ నేత రాఘవ్ చద్దాలకు బ్రిటన్‌లో అత్యుత్తమ సాధకుల అవార్డులు
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికార ప్రతినిధి రాఘవ్ చద్దా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. కశ్మీర్ లోయలో క్లాక్‌టవర్‌పై గత 30 ఏళ్లలో రెండోసారి జాతీయ పతాకం ఆవిష్కరణ
కశ్మీర్ లోయలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గణతంత్ర దిన వేడుకలు ప్రశాంతంగా జరిగాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఒమిక్రాన్ జన్యువులను గుర్తించే పరీక్ష
కరోనా వైరస్‌లో కొత్త రూపాలను 100 శాతం గుర్తించే సరికొత్త పరీక్షా విధానాన్ని బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ రూపొందించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బత్రా కెరీర్లో ఉత్తమ ర్యాంకు
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బత్రా కెరీర్లో ఉత్తమ ర్యాంకు సాధించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. దిల్లీలో 74వ గణతంత్ర దినోత్సవం
దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. భారత సైనిక శక్తి, ‘ఆత్మనిర్భరత’ స్ఫూర్తిగా రూపొందించిన స్వదేశీ తయారీ ఆయుధాలు, ఘనమైన దేశ సాంస్కృతిక వారసత్వం కర్తవ్యపథ్‌లో ప్రతిబింబించాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.