* త్వరలో వైద్య పరీక్షల నిర్వహణ
ప్రతిభ డెస్క్: దిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో 4,300 సబ్-ఇన్స్పెక్టర్ ఉద్యోగ నియామకాలు-2023కు సంబంధించి పేపర్-2 పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మే 26న విడుదల చేసింది. ప్రధాన కేంద్రాల్లో మే 2న పేపర్-2 పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. పురుషులు- 13168, మహిళలు- 1045.. మొత్తం 14213 మంది అభ్యర్థులు వైద్య పరీక్షలకు ఎంపికయ్యారు. వీరికి త్వరలోనే వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రకటన వివరాలు
ఫలితాలు(లిస్ట్-1)
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.