ఈనాడు-అమరావతి: శాఖాపరమైన పరీక్షలు (మే-2023 సెషన్) రాసే ఉద్యోగుల నుంచి జూన్ 7 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. నోటిఫికేషన్‌ను 5న వెబ్‌సైట్‌లో ఉంచుతామని వెల్లడించింది.
14న ధ్రువపత్రాల పరిశీలన
లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ (హోమియోపతి-ఆయుర్వేద) ఉద్యోగాల భర్తీలో భాగంగా ప్రాథమికంగా ఎంపిక చేసిన వారి ధ్రువపత్రాల పరిశీలన జూన్ 14న చేపట్టనున్నారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఈ పరిశీలన ఉంటుందని కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ టెన్త్, ఇంటర్‌తో నౌకాదళంలో ఉద్యోగాలు
‣ డిగ్రీతో త్రివిధ దళాల్లోకి దారి
‣ భవిష్యత్తుకు భరోసా.. ఫీడ్‌బ్యాక్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.