• facebook
  • whatsapp
  • telegram

October Month Exams: అక్టోబర్‌ నెల ఉద్యోగాల రాత పరీక్ష తేదీలివే..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

ఈనాడు ప్రతిభ డెస్క్‌: టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ తదితర నియామక సంస్థలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అర్హులైన అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. పలు ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి నియామక పరీక్షలు అక్టోబర్‌ నెలలో జరుగనున్నాయి. ఆ వివరాలు ఇవిగో...

అక్టోబర్‌లో జరుగనున్న పరీక్షల తేదీల వివరాలు..

నియామక పరీక్ష                     తేదీ
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా- అక్విజిషన్‌ ఆఫీసర్‌ ఎగ్జామ్‌         అక్టోబర్‌ 1
ఐబీపీఎస్‌- ప్రొబేషనరీ ఆఫీసర్‌ ప్రిలిమ్స్‌ 2023             అక్టోబర్‌ 1
ఎస్‌ఎస్‌సీ- సీపీవో టైర్‌-1 ఎగ్జామ్‌ 2023                 అక్టోబర్‌ 3 నుంచి 5 వరకు
ఏపీపీఎస్సీ- నాన్‌ గెజిటెడ్‌(ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌) ఎగ్జామ్‌             అక్టోబర్‌ 3, 4
ఏపీపీఎస్సీ- గ్రూప్‌-4 సర్వీస్‌(లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌)ఎగ్జామ్‌   అక్టోబర్‌ 3, 4
ఏపీపీఎస్సీ- నాన్‌ గెజిటెడ్‌(జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌) ఎగ్జామ్‌      అక్టోబర్‌ 3, 5
ఏపీపీఎస్సీ- నాన్‌ గెజిటెడ్‌(టెక్నికల్‌ అసిస్టెంట్‌) ఎగ్జామ్‌             అక్టోబర్‌ 3, 5
ఏపీపీఎస్సీ- నాన్‌ గెజిటెడ్‌(డిస్ట్రిక్ట్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌) ఎగ్జామ్‌      అక్టోబర్‌ 3, 5
ఏపీపీఎస్సీ- అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎగ్జామ్‌      అక్టోబర్‌ 6
ఐబీపీఎస్‌- క్లర్క్స్‌ మెయిన్స్‌                     అక్టోబర్‌ 7
ఏపీ ఎస్సై మెయిన్స్‌ ఎగ్జామ్‌                     అక్టోబర్‌ 14, 15
ఎస్‌ఎస్‌సీ- స్టెనోగ్రాఫర్‌ ఎగ్జామ్‌ 2023                 అక్టోబర్‌ 16
నాబార్డ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌-ఎ ప్రిలిమినరీ ఎగ్జామ్‌             అక్టోబర్‌ 16
ఎస్‌ఎస్‌సీ- సీజీఎల్‌ఈ టైర్‌-2 ఎగ్జామ్‌ 2023                 అక్టోబర్‌ 25, 26, 27


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.