• facebook
  • whatsapp
  • telegram

schools: కేవీలో ఒకటో తరగతి 

‣ బాలవాటిక ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల


తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి, బాలవాటిక(2024 - 2025) ప్రవేశాలకు దిల్లీలోని కేవీ సంఘటన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిందని తాటిచెట్లపాలెంలోని వాల్తేరు కేవీ ప్రిన్సిపల్‌ కమల్‌జిత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా తాటిచెట్లపాలెంలోని కేవీలో ప్రవేశాలు కావాల్సిన వారు ఏప్రిల్‌ ఒకటో తేది నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్‌ 15తో గడువు ముగుస్తుందన్నారు. మరిన్ని వివరాలకు పాఠశాల అధికారులను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ షిప్పింగ్‌ కోర్సులతో మేటి అవకాశాలు

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ స్పీచ్‌, హియ‌రింగ్ చికిత్స‌లో ప్ర‌త్యేక కోర్సులు

‣ ఇంటర్మీడియ‌ట్‌తో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.