* దరఖాస్తులు షురూ.. ఎప్పటి వరకంటే?
* డిగ్రీ ఉత్తీర్ణులకు అవకాశం
ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. వయసు 18 నుంచి 30 ఏళ్లు మధ్య ఉండాలి. జీతం రూ.48,000 నుంచి రూ.1,37,220 ఉంటుంది. ప్రాథమిక, ప్రధాన, నడక, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు మే 5వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.