• facebook
  • whatsapp
  • telegram

PG Exam:  శాతవాహన పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

కరీంనగర్‌ కలెక్టరేట్‌ : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన పీజీ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ శ్రీరంగప్రసాద్‌ ఏప్రిల్‌ 23 ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ., ఎమ్మెస్సీ, ఎంకాం, తదితర కోర్సుల తృతీయ, ప్రథమ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు www.satavahana.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.
 

Updated Date : 24-04-2024 12:41:01

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం