విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

TCC courses: టీసీసీ కోర్సుల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

వరంగల్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు (టీసీసీ)ల్లో లోయర్‌ గ్రేడ్‌ ఉత్తీర్ణత సాధించిన మహిళలకు వేసవి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన వారు జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో ఏప్రిల్‌ 30లోపు దరఖాస్తు అందజేయాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. వేసవి శిక్షణ శిబిరం మే 1 నుంచి జూన్‌ 13 వరకు ఉంటుందని చెప్పారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తారు. 

Published at : 24-04-2024 12:28:30

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం