* రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష 2024 ఫలితాలు ఇటీవల వెల్లడైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఇంటర్ బోర్డు వెబ్సైట్లో పరీక్ష హాల్టికెట్ నంబర్ నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు.