కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సు (2024 ఏప్రిల్లో) నిర్వహించిన 2, 4, 6 సెమిస్టర్ పరీక్ష ఫలితాలు మే 21న విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా.శ్రీరంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వెబ్సైట్ www.satavahana.ac.in లో అందుబాటులో ఉన్నాయన్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!