విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 21-05-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. ప్రయాణ, పర్యాటక సూచీలో భారత్‌కు 39వ స్థానం: డబ్ల్యూఈఎఫ్‌

ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీ 2024లో భారత్‌ ర్యాంక్‌ మెరుగై 39వ స్థానానికి చేరింది. అంతర్జాతీయ పర్యాటక కార్యకలాపాలు కొవిడ్‌ ముందు స్థాయికి చేరాయని డబ్ల్యూఈఎఫ్‌ వార్షిక నివేదిక వెల్లడించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2. పెద్దలకు బీసీజీ టీకా 

క్షయ(టీబీ) వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా తొలిసారిగా 18 ఏళ్లు పైబడినవారికి బీసీజీ టీకా కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శ్రీకారం చుడుతోంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


3. జావెలిన్‌త్రోలో సుమిత్‌కు స్వర్ణం

ప్రపంచ పారా అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. వారు ఒకేరోజు మూడు స్వర్ణాలు సాధించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


4. ఇన్‌ఛార్జి వీసీలుగా సీనియర్‌ ఐఏఎస్‌లు పది వర్సిటీలకు నియామకం

తెలంగాణ రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


5. జూన్‌ 2న ‘జయ జయహే తెలంగాణ’ ఆవిష్కరణ

ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం ఆవిష్కరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 



మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Published at : 22-05-2024 17:47:37

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం