• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 23-05-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)  

1.  పింక్‌ ఈ-రిక్షా డ్రైవర్‌కు మహిళా సాధికారత పురస్కారం 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహరాయిచ్‌కు చెందిన ఆర్తి అనే 18 ఏళ్ల పింక్‌ ఈ-రిక్షా డ్రైవర్‌కు లండన్‌లో ప్రతిష్ఠాత్మకమైన ‘అమల్‌ క్లూనే మహిళా సాధికారత పురస్కారం’ లభించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



2.  ప్రపంచ యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ప్రీతికి పసిడి 

ప్రపంచ యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయి ప్రీతి స్మిత (40 కేజీ) సత్తా చాటింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



3.  పదిహేను గంటల్లోపే ఎవరెస్ట్‌ శిఖరంపైకి!

ఎవరెస్ట్‌ శిఖరాన్ని 15 గంటల్లోపు అధిరోహించి నేపాలీ మహిళా పర్వతారోహకురాలు ఒకరు అత్యంత వేగంగా ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



4.  బూత్‌ల వారీ డేటాతో గందరగోళమే!

లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి దశ పోలింగ్‌ పూర్తయిన 48 గంటల్లోగా పోలింగ్‌ కేంద్రాలవారీగా ఓటింగ్‌ శాతాలను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో చేర్చాలన్న డిమాండును కేంద్ర ఎన్నికల సంఘం వ్యతిరేకించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



5.  తైవాన్‌ చుట్టూ మోహరించిన చైనా

తైవాన్, చైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. తైవాన్‌ నూతన అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌-తె బాధ్యతలు స్వీకరిస్తూ చేసిన ప్రసంగంలో తమను బెదిరించడం ఆపాలంటూ డ్రాగన్‌ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...


 

Updated Date : 24-05-2024 18:31:12

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం