• facebook
  • whatsapp
  • telegram

TG TET Results: తెలంగాణ టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌ 

* రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే..
 


ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) 2024 ఫలితాలు బుధవారం (జూన్‌ 12న) విడుదల కానున్నాయి. మే 20న ప్రారంభమైన పరీక్షలు జూన్‌ 2వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్‌ షీట్స్‌ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. పేపర్ల వారీగా కీని అందుబాటులో ఉంచిన అధికారులు వీటిపై అభ్యంతరాలు స్వీకరించారు. టెట్‌ పేపర్‌-1కు 99,958 మంది, పేపర్‌-2కు 1,86,423 మంది దరఖాస్తులు చేసుకున్నారు. పేపర్‌-1కి 86.03 శాతం మంది, పేపర్‌-2కి 82.58 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలను https://pratibha.eenadu.net/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.



  తెలంగాణ టెట్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి  

 

Published Date : 11-06-2024 20:22:58

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం