* 82 శాతం మంది బీటెక్ విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు
ఈనాడు, వరంగల్, నిట్ క్యాంపస్, న్యూస్‌టుడే: వరంగల్‌లోని జాతీయ సాంకేతిక సంస్థ (నిట్)లో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో బీటెక్ (ఈసీఈ) విద్యార్థి రవిషాకు రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ దక్కినట్లు నిట్ అధికారులు బుధవారం (జులై 03) ఒక ప్రకటనలో తెలిపారు. పంజాబ్‌లోని లుథియానాకు చెందిన రవిషా తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి. కోడింగ్‌లో మెలకువలు, క్లబ్‌ల నుంచి అందిన మార్గదర్శకత్వం తనకు తోడ్పడ్డాయని రవిషా తెలిపారు. మరో 12 మంది విద్యార్థులకు రూ.68 లక్షల వార్షిక వేతన ప్యాకేజీలు లభించగా, 82 శాతం మంది బీటెక్ విద్యార్థులు కొలువులు సాధించారని నిట్ పేర్కొంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కేంద్ర శాఖల్లో 17,727 కొలువులు!
‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.