కరీంనగర్ కలెక్టరేట్: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే బీఎస్సీ (హానర్స్) డిజైన్ అండ్ టెక్నాలజీ రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షల ఫీజు గడువు జూన్ 19 అని ఎస్యూ పరీక్షల నియంత్రణాధికారి డా.ఎన్వీ.శ్రీరంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుం రూ.300తో జూన్ 21 వరకు చెల్లించొచ్చని పేర్కొన్నారు. ఎల్ఎల్బీ (సప్లిమెంటరీ) ఆర్-11 టు ఆర్-19 (ఆల్ సెమిస్టర్స్) పరీక్ష ఫీజు గడువుకు సైతం ఇవే తేదీలు వర్తిస్తాయని పేర్కొన్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!