* రూ.100 ఆలస్య రుసుంతో అవకాశం
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థులు రూ.100 ఆలస్య రుసుంతో పరీక్షల ఫీజు చెల్లించే గడువును డిసెంబరు 12 వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతకుముందు జారీ చేసిన కాలపట్టిక ప్రకారం ఆ గడువు డిసెంబరు 6తో ముగిసింది. 12 వరకు రూ.500 ఆలస్య రుసుంతో ఫీజు చెల్లించాల్సి ఉండగా దాన్ని రూ.100 మాత్రమే అదనంగా చెల్లించేలా గడువు పొడిగించారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రత్యేక అధికారులు
‣ ఆవిష్కరణల అధ్యయనానికీ కోర్సులు!
‣ కుదిరిన వేళల్లో కాస్త సంపాదించుకుంటారా?
‣ కాపీ కొట్టాలని ఎందుకు అనిపిస్తుందంటే?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.