‣ రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే..
ఈనాడు ప్రతిభ డెస్క్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గత నెలలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం (జూన్ 26) సాయంత్రం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు సుమారు 3.40 లక్షల మంది హాజరయ్యారు. ఫలితాలను results.eenadupratibha.net లో పొందొచ్చు.
ఏపీ ఇంటర్ ప్రథమ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాలు
‣ General |
‣ Vocational |
What Next After Intermediate?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.