• facebook
  • whatsapp
  • telegram

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రాక్టీస్‌ టెస్టులు

* స్కోరు సాధనకు ఉపయుక్తం

దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఉపయోగపడే ప్రాక్టీస్‌ టెస్టులు అందుబాటులో వచ్చాయి. పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మద్రాస్‌ ఐఐటీ ప్రాక్టీస్‌ టెస్టులను అందిస్తోంది. దేశ వ్యాప్తంగా మే 26 పరీక్ష జరుగనుంది. పరీక్ష సరళి తెలియడంతో పాటు సమయపాలన తదితర అంశాల అనుభవాన్ని ఈ ప్రాక్టీస్‌ టెస్టులు అందిస్తాయి. అంతేకాకుండా అభ్యర్థులు తమ బలాలు, బలహీనతల్ని అంచనా వేసుకొని మరింతగా తమను తాము మెరుగుపరుచుకొని రాణించేందుకు దోహదపడతాయి. మాక్‌ టెస్టులను జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అధికారిక వెబ్‌సైట్‌ jeeadv.ac.inలో పొందొచ్చు.


 

   JEE (Advanced) 2024 Practice Test Paper - 1  


   JEE (Advanced) 2024 Practice Test Paper - 2    

 

  JEE (Advanced) 2024 Practice Test  


  JEE (Advanced) 2024 Practice Test   
 

Updated Date : 17-04-2024 19:20:35

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం