వెంగళ్‌రావునగర్: ఎర్రగడ్డలోని డాన్‌బాస్కో డిగ్రీ కళాశాలలో దిశ సంస్థ ఆధ్వర్యంలో నేడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు దిశ డైరెక్టర్ శరత్, మేనేజర్లు ఇవానోవజ్, వినోద్‌కుమార్‌లు ఓ ప్రకటనలో తెలిపారు. పదోతరగతి, ఇంటర్ పాస్ అయిన వారితో పాటు ఏదైనా డిగ్రీలో పాస్, ఫైయిల్ అయిన వారికి వివిధ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ చెత్తను వదిలించే చక్కటి ఉద్యోగం!
‣ గ్రూప్-2కి సమగ్ర సన్నద్ధత ఎలా?
‣ రివిజన్..ప్రాక్టీస్.. సక్సెస్ సూత్రాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.