మేడ్చల్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లోని ఉపాధికల్పన శాఖ కార్యాలయంలో మార్చి 29న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. ఆ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది కొనసాగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.వై.నిర్మల కోరారు. సంబంధిత నిరుద్యోగులు ఏదైనా డిగ్రీ, పీజీ పూర్తిచేసి 18 - 35 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలన్నారు. ఉదోగ్య మేళాకు హాజరయ్యేందుకు www.gov.in.ncs పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 93904 17318.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ
‣ విద్యాసంస్థల్లో 25% ఉచిత సీట్లకు పోర్టల్
‣ సీఆర్‌పీఎఫ్‌లో 9212 కానిస్టేబుల్ పోస్టులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.