1. సమర్థత, సాధికారతే పంచాయతీలకు ప్రాణం
అట్టడుగు స్థాయిలో ప్రజలకు చేరువలో ఉన్న స్థానిక ప్రభుత్వాలైన పంచాయతీలే ప్రజాపాలనలో అత్యంత కీలక విభాగాలని 15వ ఆర్థిక సంఘం సభ్యుడు, ఆర్థికవేత్త అశోక్ లాహిరి పేర్కొన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ముగ్గురు వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పంపిన చైనా ప్రయోగం విజయవంతం
నిర్మాణంలో ఉన్న తమ అంతరిక్ష కేంద్రం వద్దకు చైనా తాజాగా ముగ్గురు వ్యోమగాములను పంపించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. యూపీఎస్సీ సభ్యురాలిగా ప్రీతి సూదన్ బాధ్యతలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సభ్యురాలిగా 1983 బ్యాచ్ ఏపీ కేడర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రీతి సూదన్ బాధ్యతలు చేపట్టారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. దేశంలో తగ్గిన ప్రసూతి మరణాల నిష్పత్తి
దేశంలో ప్రసూతి మరణాల నిష్పత్తిలో తగ్గుదల గణనీయంగా కనిపిస్తోంది. 2014 - 16లో లక్ష జననాలకు 130 మరణాలు సంభవించగా.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్ టాప్-20లో గాయత్రి జోడీ
పుల్లెల గాయత్రి - ట్రిసా జాలీ బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్-20లోకి దూసుకొచ్చారు. బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన జాబితాలో మహిళల డబుల్స్‌లో గాయత్రి ద్వయం 2 స్థానాలు మెరుగుపరుచుకుని 19వ ర్యాంకులో నిలిచింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.