1. యూఎస్ ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్‌గా చారి
భారతీయ అమెరికన్ రాజా జె చారి పేరును ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ హోదాకు ప్రతిపాదిస్తూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిర్ణయం తీసుకున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. సముద్రమట్టాల పెరుగుదలతో ముప్పు ఎక్కువే!
సముద్రమట్టాల పెరుగుదల వల్ల మానవాళికి కలిగే ముప్పు మునుపటి అంచనాల కంటే ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో పరిశోధకులు పేర్కొన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. గ్రాండ్‌స్లామ్ కెరీర్‌కు సానియా మీర్జా వీడ్కోలు
ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ రన్నరప్ ట్రోఫీతో గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను సానియా మీర్జా ముగించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్‌గా కవిత
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, నేషనల్ గైడ్స్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ప్రముఖ నటి జమున మరణం
గడుసుదనం.. కొంటెతనంతో కూడిన పాత్రలతో కథానాయికగా తనదైన ముద్ర వేసిన మేటి నటి జమున (86) ఇక లేరు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.