1. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయం
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన లేబర్ పార్టీ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ (61) దేశ కొత్త ప్రధానిగా నియమితులయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ సదస్సు
హైదరాబాద్‌లో మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ సదస్సులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తుల రికార్డు!
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో భారత సంతతి వ్యక్తుల హవా కొనసాగింది. రికార్డు స్థాయిలో 28 మంది అభ్యర్థులు అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సుదర్శన్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సి.సుదర్శన్‌రెడ్డిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ఏపీలో ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్‌ల ఏకగ్రీవ ఎన్నిక
ఏపీలో ఎమ్మెల్యేల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులుగా నామినేషన్ వేసిన సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.