• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 07-07-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1.  మెక్రాన్‌కు పరీక్షగా ఫ్రాన్స్‌ ఎన్నికలు 
ఫ్రాన్స్‌లో జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)కి జరుగుతున్న ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తన ఓటుహక్కును వినియోగించుకున్న ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ఈసారి అతి, మితవాద పక్షాలతో కలిసి పాలన సాగించడం అనివార్యమయ్యేలా ఉంది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

2.  ఉత్తర భారతంలో తగ్గుతున్న భూగర్భ జలాలు!

ఉత్తర భారత దేశం 2002 నుంచి 2021 మధ్య దాదాపు 450 క్యూబిక్‌ కిలోమీటర్ల మేర భూగర్భ జలాలను కోల్పోయిందని తాజా అధ్యయనం పేర్కొంది. 
  పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

3.  మహిళలకు... పాడి పశువులు, కోళ్ల ఫారాలు! 
తెలంగాణ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు మహిళాశక్తి పథకం కింద పాడి పశువులు, దేశవాళీ కోళ్ల పెంపకం, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


4.  వాయుసేనకు నిఘా ఉపగ్రహాల సరఫరా 
వచ్చే ఏడాది మధ్య నాటికి భారత వైమానిక దళానికి ఉపగ్రహాలను సరఫరా చేస్తామని అంతరిక్ష అంకుర పరిశ్రమ ‘పిక్సెల్‌’ పేర్కొంది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


5.  73వ ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌ సదస్సు
హైదరాబాద్‌.. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నిర్వహిస్తున్న 73వ ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌ సదస్సు ముగిసింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.