1. NEET-UG: నీట్-యూజీపై నేటి నుంచి సుప్రీంలో విచారణ
వివాదాస్పదంగా మారిన వైద్య ప్రవేశ పరీక్ష నీట్ - యూజీ 2024పై జులై 8 నుంచి సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. Pharma University: ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి
ఫార్మా విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. RGUKT admissions: నేటి నుంచి ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు కౌన్సెలింగ్
బాసర ఆర్జీయూకేటీలో పీయూసీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థులకు జులై 8 నుంచి మూడు రోజుల పాటు కౌన్సెలింగ్ జరగనుందని ఇన్ఛార్జి ఉపకులపతి వెంకటరమణ తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. Engineering: నేటి నుంచి తెలంగాణలో ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ
తెలంగాణలో తొలి విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్లో ఈసారి బీటెక్ సీట్లు తగ్గాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. Admissions : ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో మొదటి ఏడాది ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.