1. అలిమ్‌కో-కాన్పూర్‌లో 103 వివిధ పోస్టులు
కాన్పూర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(అలిమ్‌కో) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఎయిమ్స్-కళ్యాణిలో 121 సీనియర్ రెసిడెంట్లు
కళ్యాణికు చెందిన భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్‌స్టి్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. తెలంగాణ-సంగారెడ్డిలో 08 వివిధ పోస్టులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ-సంగారెడ్డి ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఆర్మీ పబ్లిక్ స్కూల్-గోల్కొండలో 18 టీచర్ పోస్టులు
హైదరాబాద్‌లోని గోల్కొండకు చెందిన ఆర్మీ పబ్లిక్ స్కూల్(ఏపీఎస్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.