1. ఎంసెట్ బైపీసీ చివరి విడత కౌన్సెలింగ్ ప్రారంభం
ఎంసెట్ బైపీసీ విద్యార్థులు బీ ఫార్మసీ, ఫార్మా డి తదితర కోర్సుల్లో చేరేందుకు చివరి విడత కౌన్సెలింగ్ సెప్టెంబరు 17న ప్రారంభమైంది. తొలి విడత కౌన్సెలింగ్ కన్వీనర్ కోటాలో రెండు కోర్సుల్లో కలిపి 9,362 సీట్లు అందుబాటులో ఉండగా..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఎంబీబీఎస్ సెల్ఫ్‌ఫైనాన్స్, యాజమాన్య సీట్ల భర్తీ పూర్తి
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కోర్సుకు యాజమాన్య, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా సీట్ల భర్తీ పూర్తయినట్లు విజయవాడ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు ఆదివారం ప్రకటించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. 22 నుంచి ఐసెట్ చివరి విడత
ఐసెట్ చివరి విడత కౌన్సెలింగ్ సెప్టెంబరు 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేందుకు సెప్టెంబరు 20వ ...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. వర్సిటీల్లో పోస్టుల హేతుబద్ధీకరణపై అయోమయం
విశ్వవిద్యాలయాల్లో పోస్టుల హేతుబద్ధీకరణపై అయోమయం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 14 విశ్వవిద్యాలయాలు ఉంటే ఇందులో ఏడు విశ్వవిద్యాలయాలు ఇప్పటికే రెండోసారి హేతుబద్ధీకరణ చేశాయి. విభాగాలను విలీనం చేస్తున్న వర్సిటీలు ఏ సబ్జెక్టుకు ఎన్ని పోస్టులను కేటాయించిందో చూపడం లేదు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. టోఫెల్ రాసే భారతీయుల సంఖ్యలో59 శాతం పెరుగుదల
విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఆంగ్ల సామర్థ్యాన్ని పరీక్షించుకొనే టోఫెల్ పరీక్ష రాసేవారి సంఖ్య భారత్‌లో గణనీయంగా పెరుగుతోంది. కొవిడ్ కష్టకాలం తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలపై సస్పెన్షన్ ఎత్తివేయడంతో ...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.