1. సాఫ్ట్వేర్ ఇంజినీర్
ఫింజెంట్ సంస్థ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* సాఫ్ట్వేర్ ఇంజినీర్
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. సిస్టమ్స్ ఇంజినీర్
ఇన్ఫోసిస్ సంస్థ సిస్టమ్స్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* సిస్టమ్స్ ఇంజినీర్
అర్హత: బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. రెప్కో మైక్రో ఫైనాన్స్-చెన్నైలో 09 మేనేజర్ ఖాళీలు
రెప్కో బ్యాంక్లో భాగంగా ఉన్న చెన్నైలోని రెప్కో మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 09
పోస్టులు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్లు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.