ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఉస్మానియా యూనివర్సిటీలో క్యాటగిరీ-2లో పీహెచ్‌డీ అడ్మిషన్ ప్రకటనను జనవరి 30న విడుదల చేశారు. ఓయూ పీహెచ్‌డీ సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఫిబ్రవరి 1నుంచి 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వివరాలకు ఓయూ వెబ్‌సైట్‌ను చూడాలి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జీవితబీమాలో ఆఫీసర్ ఉద్యోగాలు
‣ పది పాసయ్యారా.. ఇదిగో మీకే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
‣ బాగా రాసేవాళ్లకు బోలెడు ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.