• facebook
  • whatsapp
  • telegram

Free Seats: విద్యాసంస్థల్లో 25% ఉచిత సీట్లకు పోర్టల్‌

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: పేద విద్యార్థులకు ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలన్న లక్ష్యంతో విద్యా హక్కు చట్టంలో సెక్షన్‌ 12(1)సీ కింద ప్రవేశాలను సులభతరం చేసేందుకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ ప్రారంభించినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి మార్చి 27న‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 10 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. అర్హులైనవారు గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఆన్‌లైన్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మరిన్ని వివరాలకు 14417, 95026 66864 నంబర్లలో సంప్రదించాలన్నారు.  

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆ అయిదు పరీక్షలపై త్వ‌ర‌లో స్పష్టత!

 ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ప్రశ్నపత్రంలో తప్పు

‣ అమెరికాలో అడ్వాన్స్‌డ్‌ కోర్సులు ఇవే!

‣ సీఆర్‌పీఎఫ్‌లో 9212 కానిస్టేబుల్‌ పోస్టులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.