• facebook
  • whatsapp
  • telegram

SSC Supply Exam Hallticket: ‘పది’ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల

* జూన్‌ 3 నుంచి పరీక్షలు



ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణ రాష్ట్రంలో జూన్‌ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్న పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు  హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. హాల్‌టికెట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

 
 Download TG SSC Advanced Supplementary Examinations Halltickets June-2024

*********************************************************

  Study material   

 TELUGU  


  Hindi  


  English   


Mathematics  


 Social  


  Physics  


  Biology  



  Modelpapers   

 

*********************************************************

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.