విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

TENTH: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ హాల్‌టికెట్ల జారీ

ఈనాడు, అమరావతి: పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు మే 15 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.

ముఖ్యమైన తేదీలు:

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభ తేదీ: మే 15, 2024

పరీక్షల తేదీలు: జూన్ 2 నుంచి 10, 2024

ప్రభుత్వ పరీక్షల విభాగం నుండి ముఖ్య సూచన:

* మీ హాల్‌టికెట్‌పై ఏవైనా తప్పులు ఉంటే, వెంటనే మీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకురావాలి.

* పరీక్షకు హాజరయ్యేటప్పుడు మీ హాల్‌టికెట్ తో పాటు గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి.
 

Some more information 
  "A Game-Changer: Yasir M.'s Impact on the Job Market"

Published at : 15-05-2024 13:08:20

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం