• facebook
  • whatsapp
  • telegram

TG Ed.CET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల 

* రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

ప్రతిభ డెస్క్: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2024 ఫలితాలు జూన్‌ 11న విడుదలయ్యాయి. రాష్ట్రంలోని పలు కాలేజీల్లోని రెండేళ్ల బీఎడ్ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు జరిపిన టీజీ ఎడ్‌సెట్‌ ఫలితాలను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ లింబాద్రి, కన్వీనర్‌ ఆచార్య మృణాళిని తదితరులు విడుదల చేశారు. గత నెల 23వ తేదీన జరిగిన ఎడ్‌సెట్‌కు మొత్తం 29,463 మంది హాజరయ్యారు. ఎడ్‌సెట్‌ పరీక్షలు నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. 


 

  తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి  
 

Updated Date : 11-06-2024 17:17:46

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం