విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

TG News: తెలంగాణ విద్యా క్యాలెండర్‌ విడుదల

* జూన్‌ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం



 

హైదరాబాద్‌: తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్‌ను అధికారులు విడుదల చేశారు. జూన్‌ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది 23 ఏప్రిల్‌ వరకు కొనసాగనున్నాయి.

2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్‌ వివరాలు...

అక్టోబర్‌ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు

డిసెంబర్‌ 23 నుంచి 27 వరకు 5 రోజుల క్రిస్మస్‌ సెలవులు

వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు

28 ఫిబ్రవరి 2025లోపు పదో తరగతి ప్రీ ఫైనల్‌ పరీక్షలు

2025 మార్చిలో పదో తరగతి పరీక్షలు

ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఉన్నత పాఠశాలల సమయం

అప్పర్‌ ప్రైమరీకి ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 వరకు తరగతులు

Updated at : 25-05-2024 15:50:57

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం