విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

TG Polycet Counselling: జూన్ 20 నుంచి తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్‌

* జూన్ 30న సీట్ల కేటాయింపు 

హైదరాబాద్‌: తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. జూన్ 20 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 22 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. వారికి జూన్ 30న సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 7 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌.. జులై 9న వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరగనుంది. వీరికి జులై 13న సీట్లను కేటాయించనున్నారు. జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌ అవకాశం ఇచ్చారు. జులై 24లోపు సీట్లను కేటాయించి..  జులై 23న స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.

Published at : 24-05-2024 16:26:13

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం