• facebook
  • whatsapp
  • telegram

Training: టెక్‌ మహీంద్ర ఉచిత ఉపాధి శిక్షణ

అంబర్‌పేట, న్యూస్‌టుడే: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు టెక్‌ మహీంద్ర ఫౌండేషన్‌ 4 నెలల పాటు ఉచిత ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు హెచ్‌సీహెచ్‌డబ్ల్యూ సమన్వయకర్త శ్రీధర్‌ తెలిపారు. మార్చి 26న ఇసామియాబజార్‌లో ఆయన మాట్లాడారు. 18-27 వయస్సు కలిగి ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీలో ఉత్తీర్ణులు, అనుత్తీర్ణులైన వారికి కంప్యూటర్‌ బేసిక్స్, ఎంఎస్‌ ఆఫీస్‌-2010, స్పోకెన్‌ ఇంగ్లిష్, ఇంటర్నెట్‌ కాన్సెప్ట్స్, ఇంగ్లిష్‌ టైపింగ్, ఇంటర్వ్యూ స్కిల్స్‌లో, బీకామ్‌ ఉత్తీర్ణులకు టాలీ ఈఆర్‌పీ 9, బేసిక్‌ అకౌంట్స్, అడ్వాన్స్‌డ్‌ ఎంఎస్‌-ఎక్సెల్‌ శిక్షణ ఉంటుంది. ఆసక్తి గల వారు ఏప్రిల్‌ 10లోపు 7093552020 ఫోన్‌ నంబరు ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.



మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

‣ సరైన వ్యూహాలతో సవ్యంగా సాధన!

‣ కలల కొలువుకు అయిదు మెట్లు!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.