‣ కీ: కోడ్ - ఎ కోడ్ - బి కోడ్ - సి కోడ్ - డి
టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ‘కీ’
‣ ప్రశ్నపత్రం కోడ్ - ఎ | ‣ ప్రశ్నపత్రం & కీ: కోడ్ - బి |
|
|
తెలంగాణలో యూనిఫాం సర్వీసుల్లో కానిస్టేబుల్ పోస్టుల నియామకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రాథమిక రాత పరీక్ష ఆగస్టు 28న నిర్వహించింది.
ఈ రాతపరీక్ష ప్రశ్నపత్రాలతోపాటు వాటికి నిపుణులు రూపొందించిన 'కీ'లను అందిస్తున్నాం. ఈ 'కీ'లు అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ విడుదల చేసే జవాబులను మాత్రమే అంతిమంగా పరిగణించాలి.
ఈ 'కీ'లను రూపొందించినవారు: హైదరాబాద్ శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ నిపుణుల బృందం, బి.విష్ణువర్ధన్‌రెడ్డి, ఎం.జితేందర్‌రెడ్డి, బి.నరేశ్, సీహెచ్ కృష్ణప్రసాద్, బంగారు సత్యనారాయణ, అంబటి శ్రీనివాస్.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ జేఈ కొలువులకు మీరెంత సిద్ధం?
‣ బైపీసీతో భద్రమైన భవిష్యత్తు!
‣ ఏఐ ట్రెండ్.. ఎంఎల్ డిమాండ్!
‣ వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా!
‣ కొలువుకు భరోసా.. కమ్యూనిటీ సైన్స్ డిగ్రీ
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.