ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు నాలుగు వేల వీడియో పాఠాలను ఇంటర్ విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. జనరల్, వొకేషనల్‌తో పాటు సామాన్యశాస్త్రం ప్రయోగ పరీక్షల పాఠాలు, పరీక్షలకు సంబంధించిన టిప్స్, ప్రోత్సాహాన్ని ఇచ్చే ప్రసంగాలను కూడా చేర్చింది. యూట్యూబ్‌లో ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ-లెర్నింగ్ తెలంగాణ’ అని సెర్చ్ చేయాలని పేర్కొంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని వార్షిక పరీక్షలకు విద్యార్థులు మరింత సన్నద్ధం కావాలని శాఖ కమిషనర్ ఫిబ్రవరి 6న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంటర్ స్టడీమెటీరియల్
మరింత సమాచారం... మీ కోసం!
‣ వచ్చేస్తున్నాయ్... వర్చువల్ ల్యాబ్స్!
‣ టెన్త్ మార్కులతో పోస్టల్ ఉద్యోగం!
‣ బీటెక్ డిగ్రీతోపాటు నేవీలో ఉద్యోగం!
‣ కోస్ట్‌గార్డ్ కొలువు కావాలా?
‣ సరైన రివిజన్ సక్సెస్ సూత్రం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.