• facebook
  • whatsapp
  • telegram

TS NMMS: జాతీయ ప్రతిభా ఉపకారవేతన పరీక్ష ప్రశ్నపత్రం, కీ


జాతీయ ప్రతిభా ఉపకారవేతన పరీక్ష ప్రశ్నపత్రం & కీ


ఉపకారవేతనాలకు సంబంధించి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ప్రతిభా ఉపకారవేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్‌)-2023 డిసెంబర్‌ 10న‌ జరిగింది. ప‌రీక్ష ప్రశ్నప‌త్రానికి నిపుణులు రూపొందించిన 'కీ' అందిస్తున్నాం. ఇది కేవ‌లం అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం, విద్యా శాఖ విడుద‌ల చేసే జ‌వాబులనే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.


'కీ'ను రూపొందించిన‌వారు: ఎస్‌.కల్యాణి, క్రాంతి కీన్‌ అకాడమీ, హైదరాబాద్‌.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?

‣ ఇగ్నోలో నాన్‌ టీచింగ్‌ కొలువులు

‣ దిద్దుబాటుతో విజయం తథ్యం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు