హైదరాబాద్: తెలంగాణలో పాలీటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘పాలీసెట్’ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ విడుదల చేశారు. మే 17న నిర్వహించిన ఈ పరీక్షకు 1,05,742మంది దరఖాస్తు చేసుకోగా.. 98,273 (92.94%) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 54,700 మంది అబ్బాయిలు ఉండగా, 43,573 మంది అమ్మాయిలు ఉన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈ పరీక్ష నిర్వహించారు.
TELANGANA POLYCET 2023 MOCK COUNSELLING
పాలిటెక్నిక్ కోర్సులు
‣ సత్వర ఉపాధికి డిప్లొమా దారి!
‣ కోర్సులు, ఉన్నత విద్యావకాశాలు
‣ డిప్లొమా చేసిన తర్వాత అవకాశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.