‣ అసిస్టెంట్ ఇంజినీర్, జేటీవో రాత పరీక్ష (పేపర్-1) ప్రశ్నపత్రం, కీ
‣ అసిస్టెంట్ ఇంజినీర్, జేటీవో రాత పరీక్ష (పేపర్-2 ఎలక్ట్రికల్) ప్రశ్నపత్రం, కీ
‣ అసిస్టెంట్ ఇంజినీర్, జేటీవో రాత పరీక్ష (పేపర్-2 సివిల్) ప్రశ్నపత్రం, కీ
తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 5న రాతపరీక్ష (పేపర్-1, పేపర్-2) నిర్వహించింది. పరీక్ష ప్రశ్నపత్రానికి నిపుణులు రూపొందించిన 'కీ' అందిస్తున్నాం. ఇది కేవలం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. టీఎస్‌పీఎస్సీ విడుదల చేసే జవాబులనే అంతిమంగా పరిగణించాలి.
ఈ 'కీ' లను హైదరాబాద్‌లోని సాయిమేధ కోచింగ్ సెంటర్ నిపుణుల బృందం రూపొందించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.