* 503 పోస్టుల భర్తీకి జూన్ 11న పరీక్ష
హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రద్దయిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఈనెల 11న జరగనుంది.
2022 ఏప్రిల్ 26న 503 పోస్టులతో తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రకటనను టీఎస్‌పీఎస్సీ వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబరు 16న ప్రిలిమినరీ నిర్వహించగా 2,85,916 మంది రాశారు. పేపర్ లీకేజీ కారణంతో ఈ పరీక్షను రద్దు చేసి ఈనెల 11న నిర్వహించనున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో త్రివిధ దళాల్లోకి దారి
‣ భవిష్యత్తుకు భరోసా.. ఫీడ్‌బ్యాక్
‣ కష్టంతో మూడు కేంద్ర కొలువులు
‣ ఫైన్ ఆర్ట్స్‌లో వైఎస్‌ఆర్‌ఏఎఫ్‌యూ కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.