• facebook
  • whatsapp
  • telegram

TS TET: తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు వచ్చేశాయ్‌

* మే 20 నుంచి పరీక్షలు ప్రారంభం

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) 2024 హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది 2.86 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది తొలిసారిగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టులను మే 20 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు  నిర్వహించనుంది. టెట్‌ను 11 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) రాయడానికి అర్హులు. 

 

  Download TS TET 2024 Admitcard 


 

TS TET Previous Question Papers 


TS TET Model Question Papers  


TS TET 2024 Paper-I Study Material  


TS TET 2024 Paper-II Study Material  


 

Updated Date : 16-05-2024 18:53:32

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం