• facebook
  • whatsapp
  • telegram

Telangana DSC 2024: టీ-శాట్‌లో డీఎస్సీ ప్రత్యేక తరగతులు

* 9 రోజుల పాటు సబ్జెక్టులపై అవగాహన

హైదరాబాద్‌: తెలంగాణలో డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు టీ-శాట్‌ నెట్‌వర్క్‌ ప్రత్యేకంగా లైవ్‌ తరగతులు నిర్వహిస్తోంది. ఏప్రిల్‌ 18 నుంచి 9 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 11గంటల నుంచి 12 గంటల వరకు నిపుణ ఛానల్‌లో వివిధ సబ్జెక్టులపై అవగాహన తరగతులు కొనసాగనున్నాయి. వివిధ సబ్జెక్టులపై ప్రసారమయ్యే ఈ లైవ్‌ ప్రోగ్రామ్స్‌ను మరుసటిరోజు విద్య ఛానల్‌లో సాయంత్రం 6 గంటల నుంచి పునఃప్రసారమవుతాయి. డీఎస్సీ పోటీ పరీక్షలు రాసేవారు తమ సందేహాలను ఫోన్‌ కాల్‌ ద్వారా చర్చలో పాల్గొని నివృత్తి చేసుకోవచ్చు. ఇందుకోసం 040-23540326, 23540726 నంబర్లతో పాటు టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 825 4039ను సంప్రదించవచ్చు. 
 

  టీఆర్‌టీ/డీఎస్సీ తెలంగాణ   


 

  స్కూల్ అసిస్టెంట్   

తెలుగు (కంటెంట్)

గణితం (కంటెంట్)

సోషల్ స్టడీస్ (కంటెంట్)


  సెకండరీ గ్రేడ్ టీచర్స్  

సైకాలజీ (కంటెంట్)

గణితం (కంటెంట్)

సైన్స్ (కంటెంట్)


  తెలుగు పండిట్  

కంటెంట్

మెథడాలజీ


  బిట్ బ్యాంక్  

ఫిజికల్ సైన్సెస్ (కంటెంట్)

బయాలజీ (కంటెంట్)
 

  పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు


  మరిన్ని వాటి కోసం క్లిక్ చేయండి   

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.