• facebook
  • whatsapp
  • telegram

Group-2 Exam: తెలంగాణ గ్రూప్‌-2 వాయిదా?

* అధికారిక ప్రకటన విడుదలకు అవకాశం

హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు డీఎస్సీ లేదా గ్రూప్‌-2 పరీక్షల్లో ఏదో ఒకటి వాయిదా వేసే అవకాశముంది. వీటిలో గ్రూప్‌-2 పరీక్షనే ప్రభుత్వం వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన శనివారం వెలువడనుందని సమాచారం. ప్రభుత్వ షెడ్యూల్‌ ప్రకారం జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలను నిర్వహించనున్న నేపథ్యంలో ఒకదాని వెంటే మరొకటి ఉందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన సమావేశంలో పరీక్షల వాయిదా అంశంపై చర్చించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో గ్రూప్‌-2 వాయిదా వేయిదాకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
 


 

    టీఎస్‌పీఎస్సీ  గ్రూప్‌ - II -స్టడీ మెటీరియల్    
 

  పేప‌ర్ - I   

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

   పేప‌ర్ - II   

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు



   పేప‌ర్ - III   

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

సెక్షన్ - 2 - తెలంగాణ ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి

సెక్షన్ - 3 - అభివృద్ధి సమస్యలు, మార్పు



   పేప‌ర్ - IV   

సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)

సెక్షన్ - 2 - సమీకరణ దశ (1971 - 90)

సెక్షన్ - 3 - తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1991 - 2014)


♦ పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు


♦ నమూనా ప్రశ్నపత్రాలు



 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.