• facebook
  • whatsapp
  • telegram

AP EPACET : ఏపీఈఏపీ సెట్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి


గాంధీనగర్‌ (కాకినాడ), న్యూస్‌టుడే: ఏపీఈఏపీ సెట్‌-2024 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్‌ ఛైర్మన్‌, జేఎన్‌టీయూకే ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు. కాకినాడలో యూనివర్సిటీ అధికారులు, సెట్‌ కన్వీనర్‌ కె.వెంకటరెడ్డి, కో కన్వీనర్లు, కోఆర్డినేటర్లతో పరీక్ష నిర్వహణకు సంబంధించి ఆయన సమీక్ష నిర్వహించారు.

పరీక్ష తేదీలు:

అగ్రికల్చర్, ఫార్మసీ: మే 16, 17

ఇంజినీరింగ్: మే 18 నుండి 23

పరీక్షా కేంద్రాలు:

* రాష్ట్రవ్యాప్తంగా 47 కేంద్రాలు

* హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, సికింద్రాబాద్‌లో రెండు కేంద్రాలు (అగ్రికల్చర్, ఫార్మసీ మాత్రమే)

దరఖాస్తుదారుల సంఖ్య

ఇంజినీరింగ్: 2,73,010

 అగ్రికల్చర్, ఫార్మసీ: 87,419

 మొత్తం: 3,61,640

ముఖ్య సమాచారం:

వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in/EAPCET/

Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.