• facebook
  • whatsapp
  • telegram

ఆ రెండు శాఖల్లో ఖాళీలు ఉండొద్దు: కేసీఆర్‌

 

హైదరాబాద్: వరుసగా రెండో రోజు మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ సహా వ్యవసాయశాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. ఈ దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

Posted Date : 14-07-2021